మితృలందరికీ నమస్కారంలు,
నేను సాహిత్య రంగంలో కొంతమేర పరిచయం వున్నవాడిని. నా కవితా సంకలనం వెంనేలదారి పేరునే నా బ్లాగ్ టైటిల్ గా పెట్టుకున్న. నాకు కవితలన్నా, వ్యాసాలన్న ప్రాణం. నా కవితలన్నీ ఈ బ్లాగ్ ద్వారా మీ అందరికి పరిచయం చేస్తూ మీ అందరి సలహాలు, విమర్శలతో నా రచన వ్యాసాన్గాన్ని పరిపుష్టం సెసుకొందామన్న ఆశతో బ్లాగ్లోకంలో ప్రవేశిస్తున్న, మీ అందరి ఆశీస్సులు కోరుతూ.
నర్మద
20081109
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్లు:
శుభం. బ్లాగ్ లోకానికి మీకు స్వాగతం. మీ నుండి మంచి మంచి కవితలకై ఎదురుచూస్తున్నాను.
భవదీయుడు,
సతిష్ కుమార్ యనమండ్ర
venneladaari blog edit kaakapovadamto maro blog start chesaanu. viz. sahavaasi-v.blogspot.com. chusi abhipraayam raayagalaru
కామెంట్‌ను పోస్ట్ చేయండి