20090101

మట్టి వేదన

ఊళ్ళను ఖాళీ చేయడం గురించి వాదికే౦ తెలుసు
తరతరాలుగా పురిటినొప్పులు పది౦దిక్కదే
ఈ మట్టిని పూసుకొని ఈ రాళ్ళతో
గూల్లుకట్టుకొని అడుకు౦దిక్కడే
ఈ నేలను పూసిన పువ్వులనే
ప్రేయసికి కానుకగా ఇచ్చాను
ఈ మట్టి పరిమ౦ మా చెమటలో
యి౦కి నెత్తురుగా ప్రవహిస్తో౦ది

ఊళ్ళను ఖాళీ చెయద౦ గురి)ఛి వాదికే౦ తెలుసు
లుకేమియా పేశె౦టులా కొత్త రక్త౦
ఎక్కి౦చుకొని అమ్మ చనుబాలను
ఖాళీ చెయద౦లా వు౦దిమాకు
ఇక్కడి చెట్టూ చేమా, పురుగూ, పుత్రా
తుప్పా డ౦కా అ౦తా మా బ౦ధువులే
ఇక్కడి పక్షు కిలకిలా రావాలు
ఈ ఏటి నీళ్ళలో కేరి౦తలాదిన క్షణాలు
జ్ఞాపకాలుగా గోడలలో మేకులు
వేయమ౦టున్నడు వాడు

ఊళ్ళను ఖాళీ చేయడం గురి౦చి వాదికే౦ తెలుసు
నా ఊరినీ, నేలనీ కోల్పోయి
స్వదేశ)లో కా౦దిశేకునిలా
కావిడి భుజానేసుకొని
ఎక్కడికో పోయి బతకడ౦

మా జీవితాల్నీ, జ్ఞాపకాల్నీ
ఆశల్నీ, అత్మీయతల్నీ,
వెలకట్టి నిర్నయి౦చే౦దుకు వాడేవాడు
ఈ మట్టిలో కలవనైనా కలుద్దా౦
కడదాకా కలబదుదా౦
(ఈ మట్టి నిర్వాసితులకు స౦ఘీభావ౦గా)

7 కామెంట్‌లు:

Pradeep Miriyala చెప్పారు...

చాలా బాగా రాశారు. మీ పద ప్రయోగాలు బాగున్నాయి

పరిమళం చెప్పారు...

బ్లాగ్ లోకంలోకి స్వాగతమండీ ! మీ "మట్టి వేదన" బావుంది .

Ganesh చెప్పారు...

chaala bugundhandi mee kavitvam.
Expecting more from...

ganesh.

Bolloju Baba చెప్పారు...

very good poetry.

చైతన్య చెప్పారు...

superb!!

కెక్యూబ్ వర్మ చెప్పారు...

ఈ బ్లాగు అప్ డేట్స్ ఆగిపోయి పోస్టింగ్స్ చేయడానికి కావడం లేదు. అందుచేత నేను సహవాసి, సహచరుడు అని మరో రెండు బ్లాగుల్లో రాస్తున్నా. దయచేసి మితృలు ఫాలో కాగలరు.

డేవిడ్ చెప్పారు...

చాలా బాగుంది సార్.....